డ్రంకెన్ డ్రైవ్.. రూ. 10 వేల జరిమానా
MDK: మనోహరాబాద్ మండలంలో డ్రంకెన్ డ్రైవ్ వాహన తనిఖీలు పట్టుబడిన షామీర్పేటకు చెందిన రాజమౌళి కి రూ. 10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సాయి ప్రభాకర్ తీర్పు ఇచ్చినట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్సై సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు.