VIDEO: శివునామస్మరణతో దద్దరిల్లిన ఆలయం

VIDEO: శివునామస్మరణతో దద్దరిల్లిన ఆలయం

GDWL: జోగుళాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం, సద్దలోనిపల్లి గ్రామంలోని శివుని దేవాలయంలో బుధవారం కార్తీక మాస పూజలు ఘనంగా జరిగాయి. గ్రామ ప్రజలు వివిధ సంస్కృతి, సంప్రదాయాలతో స్వామివారికి కార్తీక దీప జ్యోతిని సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో నిండిపోయింది.