ఎన్ని నిధులైనా ఖర్చు చేసి మరింత అభివృద్ధి చేస్తా:సీఎం

ఎన్ని నిధులైనా ఖర్చు చేసి మరింత అభివృద్ధి చేస్తా:సీఎం

SDPT: గత ప్రభుత్వం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలను అభివృద్ధి చేస్తూ హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వం హుస్నాబాద్ అభివృద్ధికి పూర్తి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే ఎంత నిధులైనా ఖర్చు చేసి హుస్నాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.