ఏం పంపిస్తున్నారో చూడటం లేదు ఎందుకు

ఏం పంపిస్తున్నారో చూడటం లేదు ఎందుకు

NTR: విజయవాడ డివిజన్‌లో RTC కార్గో సేవలు ఏటా రూ.120 కోట్లకు పైగా ఆదాయం తెచ్చినా, తనిఖీల లోపంతో డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రయాణికుల బస్సులు పార్సిల్ కోసం ఎక్కువసేపు ఆగినా సరకుల పరిశీలన జరగకపోవడం, పేలుడు పదార్థాలు కూడా గుర్తించలేని పరిస్థితి ప్రయాణికుల భద్రతపై సందేహాలు రేకెత్తిస్తోంది.