VIDEO: గోపాల్‌పూర్ రోడ్డులో ఆక్రమణల తొలగింపు
HNK: హన్మకొండ నగరంలోని గోపాల్‌పూర్ క్రాస్ రోడ్ నుంచి గోపాలపురం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అడ్డంకులు తొలగించేందుకు హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులు, షెడ్డులను తొలగించి రాకపోకలు సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.