'చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం'

'చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం'

ELR: నూజివీడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ కుమార్ శనివారం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతతో చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమన్నారు. సామాన్యుల దాహార్తి తీర్చేందుకు ముందడుగు వేసిన శ్రీనివాస్‌ను ఆయన అభినందించారు.