స్మశానవాటిక ఏర్పాటుకు విరాళాలు

SRD: పటాన్ చెరువు "రిచ్ అండ్ ఎలైట్"(శాంతినగర్, శ్రీనగర్) కాలనీలో స్మశానవాటిక ఏర్పాటు అంశంపై నిన్న HIT tvటీవీలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఆ కాలనీవాసులు ఇక్రిసాట్ రిటైర్డ్ ఎంప్లాయ్ బిక్షపతి, ఫైనాన్సర్ కమలాకర్, ఐటీ ఉద్యోగులు కస్బా కిరణ్ కుమార బ్రదర్స్, కుంచాల శ్రీహరిలు స్మశానవాటిక ఏర్పాటుకు విరాళాలు అందిస్తామని ముందుకొచ్చారు. అలాగే HIT tv యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.