డ్రంకెన్ అండ్ డ్రైవింగ్ ...రూ. 1000 జరిమానా

డ్రంకెన్ అండ్ డ్రైవింగ్ ...రూ. 1000 జరిమానా

NZB: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి బోధన్ కోర్టు జడ్జి సాయి శివ వేయి రూపాయల జరిమానా విధించినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈనెల 12వ తేదీన వర్ని మండల కేంద్రానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరచగా బుధవారం సదరు వ్యక్తికి జడ్జి జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.