'శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదం'

'శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదం'

ATP: విడపనకల్లు మండలం కొట్టాలపల్లి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకకు చెందిన ఐదుగురు మిత్రులు తిరుమలకు వెళ్లి తిరిగి తమ స్వగ్రామం వెళుతున్న సమయంలో రోడ్డుపై చనిపోయి ఉన్న పశువును కారు ఢీకొని. అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. వారిని ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.