విద్యుత్ ఘాతంతో గేదె మృతి

విద్యుత్ ఘాతంతో గేదె మృతి

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం మండలం సూర్య నాయక్ తండలో గురువారం రాత్రి విద్యుత్ ఘాతంతో గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహ అనే రైతు గేదె వ్యవసాయ బావి దగ్గర మేత మేస్తూ ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ వైరుకు తగిలి మృతి చెందిందని గేదె విలువ సుమారు 40 వేల రూపాయలు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వాన్ని కోరుకున్నారు.