కొండాపురం పీహెచ్‌సీలో గర్భిణులకు వైద్య పరీక్షలు

కొండాపురం పీహెచ్‌సీలో గర్భిణులకు వైద్య పరీక్షలు

KDP: కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. వైద్యాధికారి వీ. సుజాత గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలింతలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విజయ మేరీ, రియాజ్, ఓబులేసు పాల్గొన్నారు.