గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్రమంత్రి పెమ్మసాని
➢ స్వర్ణభారతి నగర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన ఎస్పీ వకుల్ జిందాల్
➢ తుళ్లూరులో తాగునీటి సమస్యపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి  నారాయణ
➢ ఈ నెల 10న జిల్లాలో 'జన్ సున్ వాయ్' కార్యక్రమం నిర్వహించబడుతోంది: GNTR కలెక్టర్