'నేడు జిల్లా వ్యాప్తంగా ఫించన్ల పంపిణీ కార్యక్రమం'

'నేడు జిల్లా వ్యాప్తంగా ఫించన్ల పంపిణీ కార్యక్రమం'

మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఇవాళ 1,39,752 మందికి రూ. 59.72 కోట్ల నిధులతో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని DRDO PD ఎం. సుధారాణి తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పేదల సేవలో భాగంగా జిల్లాలో మొదటి రోజునే శతశాతం పింఛన్లు పంపిణీకి చర్యలు చేపట్టామని తెలిపారు.