VIDEO: నీటి సమస్యకు పరిష్కారం.. తప్పిన కష్టాలు..!
KRNL: కౌతాళంలోని శివప్ప నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా ఉన్న నీటి సరఫరా సమస్యను అధికారులు పరిష్కరించారు. MLA వై. బాలనాగిరెడ్డి సహకారంతో సర్పంచ్ పాల్ దినకర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. MPDO పి. గోపాల్, RWS ఏఈ నాగమల్లయ్య, పంచాయతీ కార్యదర్శి జి.యోగేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది 3 పైప్‌లైన్‌లను మరమ్మతులు చేశారు.