కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కరీంనగర్‌లో ఏకగ్రీవమైన సర్పంచులను సన్మానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
★ సాయి ఈశ్వర చారి మరణం బాధాకరం: మంత్రి పొన్నం ప్రభాకర్
★ వేములవాడలో చెక్‌పోస్ట్‌లను పరిశీలించిన ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్
★ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి: సీఐ సురేష్ బాబు