జిల్లాకు ఇంఛార్జ్ కలెక్టర్ హెచ్చరికలు

జిల్లాకు ఇంఛార్జ్ కలెక్టర్ హెచ్చరికలు

కృష్ణా: ప్రకాశం బ్యారేజ్‌లో వరద ఉద్ధృతి పెరుగుతోందని, సాయంత్రానికి 5 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉందని తొలి స్థాయి హెచ్చరిక ప్రకటించే అవకాశం ఉన్నట్లు కృష్ణా జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. బుడమేరు నదికి 5,000–10,000 క్యూసెక్కుల వరద వస్తోందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాల్వల పటిష్టత చర్యలు తీసుకోవాలని సూచించారు.