రికార్డు సృష్టించిన స్మృతీ మంధాన

రికార్డు సృష్టించిన స్మృతీ మంధాన

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన అరుదైన మైలురాయిని చేరుకుంది. శ్రీలంకతో ఇవాళ జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో 100 మ్యాచులు పూర్తి చేసుకుంది. దీంతో భారత్ తరఫున 100 వన్డేలు పూర్తి చేసుకున్న ఏడో ప్లేయర్‌గా నిలిచింది. అలాగే, మహిళల క్రికెట్‌లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత మూడో అత్యధిక పరుగులు (4306) చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.