తెనాలిలో వీధి కుక్కలతో భయం..భయం

తెనాలిలో వీధి కుక్కలతో భయం..భయం

GNTR: తెనాలిలో వీధి కుక్కల స్వైర విహారం రోజు రోజుకి పెరిగిపోతోంది. వీధుల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఓవైపు కుక్కకాటులకు గురై చిన్నారులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా వాటిని నియంత్రించే విధంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని మంగళవారం కోరారు.