వేణురెడ్డిని కలిసిన బసవనపల్లి వైసీపీ నాయకులు

వేణురెడ్డిని కలిసిన బసవనపల్లి వైసీపీ నాయకులు

సత్యసాయి: హిందూపురంలోని YCP కార్యాలయంలో బుధవారం సీనియర్ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డిని కే.బసవనపల్లి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. షౌకత్, నౌషద్, మునావర్, తదితరులు కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుడ్డం దాదు, రామ్మూర్తి, ఆల్తాఫ్, కార్యకర్తలు, తదితర నాయకులు పాల్గొన్నారు.