నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగం

BHPL: రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆలయ అభివృద్ధ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆలయ నిర్వాహకులు ఇవాళ తెలిపారు. గర్భగుడి, విమాన గోపురం, అర్థ మండపం, మహామండపాల నిర్మాణానికి నిధులు మంజూరై, పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పనులను ఎప్పటికప్పుడు MLA గండ్ర పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.