VIDEO: నర్సాపూర్‌లో పర్యటించిన కలెక్టర్

VIDEO: నర్సాపూర్‌లో పర్యటించిన కలెక్టర్

MDK: నర్సాపూర్ పట్టణ మున్సిపాలిటీలో శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. పట్టణ పరిధి రాయరావు చెరువు, మున్సిపాలిటీలో 7, 9 వార్డులో డ్రైనేజీ‌లను పరిశీలించారు. ఇందులో ఆర్డివో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ శ్రీమాన్ చరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.