VIDEO: టోల్ ప్లాజాకు తమ గ్రామంపేరు పెట్టాలంటూ ఆందోళన

VIDEO: టోల్ ప్లాజాకు తమ గ్రామంపేరు పెట్టాలంటూ ఆందోళన

ప్రకాశం: దోర్నాల(M) జమ్మిదోర్నాల టోల్ ప్లాజాకి హసనాబాద్ గ్రామం పేరు పెట్టాలని దోర్నాల ఎంపీపీ పద్మజ భర్త ఎల్లిస హసనాబాద్ ప్రజలతో టోల్ ప్లాజా దగ్గర డిమాండ్ చేశారు. ఈ టోల్ ప్లాజా నిర్మాణం హసనాబాద్ గ్రామ పొలాల్లో ఉందని, కావున, మా గ్రామంపేరు పెట్టాలన్నారు. దోర్నాల ఎస్సై సంఘటనా స్థలానికి వచ్చి ఇరువురికి నచ్చజెప్పి తాత్కాలికంగా వారిని అడ్డుకున్నారు.