VIDEO: సిలిండర్ మీది.. ఫుడ్ మాది..!

VIDEO: సిలిండర్ మీది.. ఫుడ్ మాది..!

KMM: జిల్లాలోని అశ్వారావుపేటలో ఓ హోటల్ యజమాని వినూత్న ఆఫర్ ప్రకటించాడు. గ్యాస్ సిలిండర్ ఇస్తే నెలరోజులు ఉచితంగా టిఫిన్ అందిస్తామని హోటల్ ముందు బ్యానర్ పెట్టాడు. గ్యాస్ సంక్షోభంతో పలుచోట్ల హోటళ్లు మూతపడుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.