మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారే
BDK: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జన్మదినం సందర్భంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రుగొండ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.