రాయితీపై రైతులకు పశు దాణా: పశు సంవర్ధక శాఖాధికారి

రాయితీపై రైతులకు పశు దాణా: పశు సంవర్ధక శాఖాధికారి

KDP: రాయితీపై రైతులకు సమీకృత పశుదాణా ప్రభుత్వం సరఫరా చేస్తుందని కడప జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శారదమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 50 కిలోల బ్యాగు ధర రూ.1,110 కాగా.. 50% రాయితీతో రూ. 555 చెల్లించాలన్నారు. అవసరమైన రైతు సేవా కేంద్రాల్లో లేదా పశు వైద్యాధికారిని సంప్రదించాలని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే అర్హులని పేర్కొన్నారు.