HYDలో ఒకే నెలలో 40 మందికి క్యాన్సర్..!

HYDలో ఒకే నెలలో 40 మందికి క్యాన్సర్..!

HYDలో MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది. ఒకే నెలలో HYD పరిధి MNJ, NIMS ఆసుపత్రుల్లో 40 మందికి క్యాన్సర్ నిర్ధారణ జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ఏ కొద్దిపాటి అనుమానం వచ్చినా వెంటనే పరీక్షలు చేసుకోవడం కోసం ఆసుపత్రులకు రావాలని సూచిస్తున్నారు. లక్డికపూల్ మెట్రో సమీపంలోనే MNJ క్యాన్సర్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుందన్నారు.