డ్రంక్ & డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష

డ్రంక్ & డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష

PPM: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన ముగ్గురికి జరిమానా, ఒకరికి జైలు శిక్ష విధిస్తూ పాలకొండ జడ్జి హరి ప్రియ గురువారం తీరు చెప్పారు. సీతంపేట పోలీసులు ఇటీవల జరిపిన తనిఖీల్లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా ఎస్సై వై అమ్మన్నరావు తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదలకు గురి కావొద్దని సూచించారు.