కాంగ్రెస్ నాయకులకు షర్మిల అల్టిమేట్

కాంగ్రెస్ నాయకులకు షర్మిల అల్టిమేట్

VZM: ఏపీ పీసీసీ షర్మిల జిల్లా కాంగ్రెస్ నాయకులకు గురువారం అల్టిమేట్ జారీ చేశారు. జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రతినెల అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలన్నారు. మూడు నెలలకు ఒకసారి జిల్లా డీసీసీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశాలు జరగాలన, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని.. సోషల్ మీడియా పరంగా ప్రతి ఒక్కరు యాక్టివ్‌గా ఉంటూ ప్రజా సమస్యలపై విధానపరంగా స్పందించాలని ఆమె ఆదేశించారు.