ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

MDK: తూప్రాన్ మండలంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద డిఎస్పి నరేందర్ గౌడ్, తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ రంగకృష్ణ, ఎస్సై శివానందం, ఎంపీడీవో సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.