నేరుగా OTTలోకి కొత్త సినిమా.. ఎప్పుడంటే?

నేరుగా OTTలోకి కొత్త సినిమా.. ఎప్పుడంటే?

అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్రలో సన్నీ సంజయ్ తెరకెక్కించిన సినిమా 'అనగనగా'. నేరుగా ఈటీవీ విన్‌‌లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ఈ నెల 15 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో కాజల్ చౌదరి కథానాయికగా నటించింది.