'ప్రజా ఉద్యమాలపై నిర్బంధం తొలగించాలి'

'ప్రజా ఉద్యమాలపై నిర్బంధం తొలగించాలి'

పార్వతీపురం సుందరయ్య భవనంలో వామపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ నాయకులు పోల ఈశ్వరరావు అధ్యక్షతన సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ.. ఇటీవల దేశంలో ప్రజా ఉద్యమాలపై నిర్బంధం పెరిగిందని, ప్రజాస్వామ్య విలువలను కూడా పాలకవర్గాల కాల రాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.