నేటి కూరగాయల ధరల వివరాలు

నేటి కూరగాయల ధరల వివరాలు

విశాఖ రైతు బజార్లలో బుధవారం నాటి కాయగూరల ధరలను అధికారులు విడుదల చేశారు. వివరాలు(కేజీలలో) టమాటా రూ.48, ఉల్లి రూ.21, బంగాళాదుంప రూ.18, వంకాయలు రూ.20/28/32, బెండ రూ.22, మిర్చి రూ.58, కాకర రూ.24, బీర రూ.18,ఆనపకాయ రూ. 18, క్యాలీఫ్లవర్ రూ.32, దొండకాయ రూ. 26, బరబాటి రూ.28, పెన్సిల్ బీన్స్ రూ.66, ఆగాకరకాయ రూ.100, దోసకాయ రూ.30, కాప్సికం రూ.64, కంద రూ. 40లుగా ఉన్నాయి.