VIDEO: 'పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదు'

VIDEO: 'పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదు'

KRNL: పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకోరాదని మంత్రాలయం ఎస్సై శివాంజల్ ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. మంత్రాలయంలో ఆయన తన సిబ్బందితో కలిసి రాఘవేంద్ర కూడలిలో అధిక ప్రయాణికులతో వస్తున్న ఆటోలను తనిఖీ చేసి జరిమానా విధించారు. ఆటోలలో అధిక ప్రయాణికులతో ప్రయాణిస్తే రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబాలు వీధిన పడతాయని తెలిపారు.