VIDEO: చెరువులో 50వేల చేప పిల్లల విడుదల

VIDEO: చెరువులో 50వేల చేప పిల్లల విడుదల

అన్నమయ్య: రాయచోటి ఎగువ అబ్బవరం సమీపంలోని కంచాలమ్మ గండి చెరువులో శుక్రవారం 50 వేల చేప పిల్లలను విడుదల చేశారు. 20వ వార్డు కౌన్సిలర్ మదనమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మత్స్యకారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించడం, చెరువుల్లో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా చేప పిల్లలను వదిలామన్నారు.