ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేసిన APCC చీఫ్ అధ్యక్షురాలు
W.G. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల సంత మార్కెట్ సమీపంలో సోమవారం ఏపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వారి సమస్యలను షర్మిలా దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఉపాధి హామీని పరిరక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.