VIDEO: పెదపట్నం లంకలో డెంగ్యూ కేసు నమోదు

VIDEO: పెదపట్నం లంకలో డెంగ్యూ కేసు నమోదు

కోనసీమ: మామిడికుదురు మండలం పెదపట్నం లంక ధనమ్మపేటలో డెంగ్యూ కేసు నమోదు అయ్యింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా మలేరియా అధికారి నక్క వెంకటేశ్వరరావు, సబ్ యూనిట్ ఆఫీసర్ ఆదినారాయణ శనివారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జ్వర పీడుతుల సర్వే నిర్వహించి, ఏడిస్ లార్వాను గుర్తించి నివారణ చర్యలు చేపట్టారు.