అంబేడ్కర్ స్పూర్తి...గణతంత్ర కీర్తి

అంబేడ్కర్ స్పూర్తి...గణతంత్ర కీర్తి

E.G: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ స్పూర్తి యువతలో అణువణువున ఉండాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పురపాలక కార్యాలయం వద్ద సోమవారం భారత గణ తంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజ్యంగా నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్‌ను స్పూర్తిగా తీసుకోవాలన్నారు.