సీపీ జల్సాలు ఎక్కువయ్యాయి: కౌశిక్ రెడ్డి

సీపీ జల్సాలు ఎక్కువయ్యాయి: కౌశిక్ రెడ్డి

TG: కరీంనగర్ సీపీ జల్సాలు ఎక్కువయ్యాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సీపీ ఆలం గౌస్ ఇల్లీడల్ పనులు చేస్తున్నారని విమర్శించారు. బోనాలపల్లిలో ఇష్టానుసారంగా ఫైరింగ్ చేస్తున్నారని, ఈ క్రమంలో ఓ వృద్ధురాలు గాయపడిందన్నారు. 180 బుల్లెట్లు ఫైరింగ్ చేసినట్లు పేర్కొన్నారు. సీపీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.