HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➥ నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే 4వేల ఇళ్లు ఇస్తా: రేవంత్
➥ TG: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రత్యేక కమిటీ
➥ అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమశాఖ కేటాయింపు
➥ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
➥ అసెంబ్లీకి రాకపోతే జగన్‌ను సస్పెండ్ చేయొద్దా: స్పీకర్
➥ ఛత్తీస్‌గఢ్‌లో రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి