తాండూర్‌లో గ్యాస్ కష్టాలు.. సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం

తాండూర్‌లో గ్యాస్ కష్టాలు.. సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం

VKB: తాండూర్ BRS నేతలు సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. పట్టణంలో వంట గ్యాస్ కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బుకింగ్ చేసిన తర్వాత కూడా గ్యాస్ ఆఫీస్‌కు వచ్చి తీసుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. బుకింగ్ చేసిన వారికి నేరుగా ఇంటి వద్దకు గ్యాస్ సప్లై చేసే విధంగా డీలర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.