వర్షం.. KKRvsPBKS మ్యాచ్ రద్దు
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన KKRvsPBKS మ్యాచ్ రద్దయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న KKR, 3.4 ఓవర్లలో 25/2 స్కోరు వద్ద ఉండగా వర్షం మొదలైంది. ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. కాగా, 2025 ఏప్రిల్ 26న ఇదే వేదికపై ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం వల్లే రద్దయ్యింది.