ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

మన్యం: ఈనెల 9న జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆశుతోష్ శ్రీవాస్తవ గిరిజన సంఘాల నాయకులను కోరారు. వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అందుకు తగిన సూచనలను చేయాలని అన్నారు. ఇది మన కార్యక్రమం. అని ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా జరిగేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.