VIDEO: అల్లూరులో ఉదయాన్నే కురిసిన వర్షం

VIDEO: అల్లూరులో ఉదయాన్నే కురిసిన వర్షం

NLR: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులన్నీ పూర్తిగా మారిపోయాయి. ఉదయం 6 గంటల సమయంలో మండలంలోని నార్త్ మోపూరు, మందిరం, గోగులపల్లి, బీరంగుంట, రైస్ మిల్ కాలనీ, తదితర ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం కురిసింది. ప్రజలు వాహనదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు.