ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

KMM: కూసుమంచి మండలంలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తన స్వగ్రామమైన రాజుపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఇతర ఓటర్లతో కందాళ దంపతులు కాసేపు ముచ్చటించారు. ఆయన సతీమణి కందాళ విజయ కూడా ఆయనతో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు.