నల్లజర్లకు చేరుకున్న సీఎం చంద్రబాబు

నల్లజర్లకు చేరుకున్న సీఎం చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన 'రైతన్నా- మీ కోసం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా రైతుల పంటల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ముందుగా వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు.