ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన  ఎమ్మెల్యే

PPM: సీతానగరం మండలం జోగింపేట లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని శుక్రవారం పార్వతిపురం MLA బోనెల విజయ్ చంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని నినదించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.