రెల్లి వాటి ఉప కులాలను జనరల్ క్యాటగిరిలో చేర్చాలి

రెల్లి వాటి ఉప కులాలను జనరల్ క్యాటగిరిలో చేర్చాలి

PPM: ఎస్సీ వర్గీకరణలో రెల్లి వాటి ఉపకులాలకు రోస్టర్ విధానం సవరించి తక్షణమే జనరల్ కేటగిరి చేయాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం(జేఏసీ) నాయకులు కోరారు. ఈ మేరకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేవిధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.