'చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం'

'చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం'

SKLM: నైరా వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నైరా, బట్టేరు గ్రామాల్లో NSS ప్రత్యేక శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలో మహిళలకు చిరు ధాన్యాల పై విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పై శిక్షణ ఇచ్చారు. చోడి, కొర్ర, సజ్జ, జొన్నలతో తయారయ్యే ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. KVK శాస్త్రవేత్త డా. సునీత మాట్లాడుతూ.. చిరు ధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యమని తెలిపారు.