VIDEO: గుత్తిలో పట్టపగలే చోరీ

VIDEO: గుత్తిలో పట్టపగలే చోరీ

ATP: గుత్తి బీసీ కాలనీలో నివాసముండే రమేష్ అనే ఇంట్లో ఆదివారం పట్టపగలే గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, రూ. 15 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.