నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ MGU నుంచి జారీ చేసే సర్టిఫికెట్లకు NAD స్కిమ్‌లో స్థానం
☞ అందెశ్రీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మాజీ MLA కంచర్ల భూపాల్ రెడ్డి, MLC అద్దంకి
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెరగనున్న చలి తీవ్రత: వాతవరణ శాఖ
☞ SRPTలో అద్దె భవనంలో ప్రభుత్వ స్కూల్.. భవనానికి తళం వేసిన భవన యజమాని